PM Modi - ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సరికొత్త చరిత్ర సృష్టించారు. వరుసగా ఎక్కువ కాలం పదవిలో ఉన్న భారత ప్రధానుల్లో రెండో స్థానానికి ఎగబాకారు. ఈ క్రమంలో ఆయన.. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ రికార్డును బద్దలు కొట్టారు. సుదీర్ఘకాలం భారత ప్రధానిగా పని చేసిన వారిలో పండిత్ జవహర్ లాల్ నెహ్రూ మొదటిస్థానంలో ఉన్నారు. 16 సంవత్సరాల 286 రోజుల పాటు నెహ్రూ ప్రధానిగా ఉన్నారు.ఇందిరా గాంధీ 1966 జనవరి 24 నుండి 1977 మార్చి 24వ తేదీ వరకు అవిచ్ఛిన్నంగా 4,077 రోజులు ప్రధానమంత్రిగా కొనసాగారు. దీన్ని మోదీ చెరిపేశారు. శుక్రవారం నాటికి మొత్తం 4,078 రోజులు పూర్తి చేసుకున్నారు. తద్వారా ఆమె రికార్డును ఆయన అధిగమించినట్టయింది. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
HISTORIC MILESTONE!
Prime Minister Narendra Modi has now become the second longest-serving Prime Minister in the history of independent India, overtaking former PM Indira Gandhi's record.
🔹 Indira Gandhi's continuous tenure:
➡️ January 24, 1966 – March 24, 1977
➡️ Total: 4,077 days
🔹 Modi's tenure as of July 25, 2025:
➡️ 4,078 days and counting!
🕊️ Still at the top is Jawaharlal Nehru, India’s first PM, who served for a record 16 years and 286 days.
This is a monumental political achievement for PM Modi and the BJP-led government. Watch the full video for analysis, reactions, and what this means for India’s political landscape.
📌 Don’t forget to LIKE, COMMENT & SUBSCRIBE for more historical political updates!
#NarendraModi #ModiRecord #IndiraGandhi #IndianPolitics #PMModi #LongestServingPM #ModiVsIndira #BJP #PoliticalNews #ModiAchievements #ModiHistory #JawaharlalNehru
Also Read
Operation Sindoor: పార్లమెంట్ ఉభయసభల్లో 'ఆపరేషన్ సింధూర్'పై చర్చకు డేట్ ఫిక్స్ :: https://telugu.oneindia.com/news/india/operation-sindoor-date-fixed-for-debate-in-both-houses-of-parliament-444755.html?ref=DMDesc
10 లక్షల మందికి 'ఏఐ' లో ఫ్రీ కోచింగ్.. జ్యాబ్ గ్యారంటీ భయ్యా.. :: https://telugu.oneindia.com/artificial-intelligence/central-government-announces-free-ai-training-for-one-million-people-444299.html?ref=DMDesc
"మోదీకి బీజేపీ అవసరం లేదు.. బీజేపీ మనుగడకే మోదీ అవసరం" :: https://telugu.oneindia.com/news/india/bjp-mp-nishikant-dubey-modi-doesn-t-need-bjp-bjp-needs-modi-for-survival-444149.html?ref=DMDesc
~PR.358~ED.232~HT.286~CA.43~